మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayani stuti in telugu – నారాయణి స్తుతి
సర్వస్య బుద్ధిరూపేణ జనస్య హృది సంస్థితే |
స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోఽస్తు తే || 1 ||
కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయిని |
విశ్వస్యోపరతౌ శక్తే నారాయణి నమోఽస్తు తే || 2 ||
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే || 3 ||
సృష్టిస్థితివినాశానాం శక్తిభూతే సనాతని |
గుణాశ్రయే గుణమయే నారాయణి నమోఽస్తు తే || 4 ||
శరణాగతదీనార్తపరిత్రాణపరాయణే |
సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || 5 ||
హంసయుక్తవిమానస్థే బ్రహ్మాణీరూపధారిణి |
కౌశాంభఃక్షరికే దేవి నారాయణి నమోఽస్తు తే || 6 ||
త్రిశూలచంద్రాహిధరే మహావృషభవాహిని |
మాహేశ్వరీస్వరూపేణ నారాయణి నమోఽస్తుతే || 7 ||
మయూరకుక్కుటవృతే మహాశక్తిధరేఽనఘే |
కౌమారీరూపసంస్థానే నారాయణి నమోఽస్తు తే || 8 ||
శంఖచక్రగదాశార్ఙ్గగృహీతపరమాయుధే |
ప్రసీద వైష్ణవీరూపే నారాయణి నమోఽస్తు తే || 9 ||
గృహీతోగ్రమహాచక్రే దంష్ట్రోద్ధృతవసుంధరే |
వరాహరూపిణి శివే నారాయణి నమోఽస్తు తే || 10 ||
నృసింహరూపేణోగ్రేణ హంతుం దైత్యాన్ కృతోద్యమే |
త్రైలోక్యత్రాణసహితే నారాయణి నమోఽస్తు తే || 11 ||
కిరీటిని మహావజ్రే సహస్రనయనోజ్జ్వలే |
వృత్రప్రాణహరే చైంద్రి నారాయణి నమోఽస్తు తే || 12 ||
శివదూతీస్వరూపేణ హతదైత్యమహాబలే |
ఘోరరూపే మహారావే నారాయణి నమోఽస్తు తే || 13 ||
దంష్ట్రాకరాలవదనే శిరోమాలావిభూషణే |
చాముండే ముండమథనే నారాయణి నమోఽస్తు తే || 14 ||
లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే |
మహారాత్రి మహామాయే నారాయణి నమోఽస్తు తే || 15 ||
మేధే సరస్వతి వరే భూతి బాభ్రవి తామసి |
నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోఽస్తుతే || 16 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.